పోర్టారికో భామకు ప్రపంచ సుందరి కిరీటం..
- December 19, 2016
ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని పోర్టారికోకు చెందిన 19 ఏళ్ల స్టెఫైన్ డెల్ వాల్లే కైవసం చేసుకుంది. ఇక్కడ నిర్వహించిన పోటీల్లో 116 మంది తోసిరాజని అగ్రస్థానంలో నిలిచింది. పోర్టారికో దేశానికి ఈ కిరీటం దక్కడం ఇది రెండోసారి. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన యరిత్జా, ఇండోనేసియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది ప్రపంచసుందరిగా నిలిచిన స్పెయిన్ భామ మిరియా లాలాగుణ విజేతకు కిరీటాన్ని అందజేసింది. ఫైనల్‌కు పోటీ పడిన ఐదుగురిలో కెన్యా, ఫిలీప్పీన్స్ భామలు కూడా ఉన్నారు. విజేతగా నిలిచిన డెల్ వాల్లే తాను వినోద రంగంలోకి రావాలనుకుంటన్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







