మంత్రిత్వశాఖ ఆజ్ఞను పట్టించుకోని అనేక దుకాణాలు!
- December 19, 2016
బహిరంగంగా అమ్మకానికి పెట్టిన అన్ని వస్తువులు ధర ప్రకటించాలని వాటిని తెలిపేందుకు మొహమాటపడాల్సిన పని లేదని ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (MEC) ఆజ్ఞను ఉల్లంఘిస్తున్న ఆనేక దుకాణాలను నివేదికలో తెలిపారు. ఈ నివేదిక లో అనేక దుకాణాలు ధర ప్రకటించకపోవడం అజ్ఞానంతో మాయచేసే చర్యల ద్వారా మంత్రిత్వ ఆజ్ఞను త్యజించటం జరుగుతుందని ఉంటాయి. ఆయా దుకాణాలలో గుమస్తాలు ఎక్కువ మంది తాము అమ్మే వస్తువులకు అన్ని ధర పట్టికలు ఉంచాలని సూచింది. కొంతమంది దుకాణదారులు తగినంత సిబ్బంది లేని కారణంగా వస్తువుల ధరలు ప్రకటించే ధరల పట్టికలను వస్తువులకు జత చేయలేకపోతున్నామని తదితర కుంటిసాకులు చెబుతున్నట్లు పేర్కొంది. పగటి సమయంలో తమ తమ వినియోగదారులతో నిమగ్నమై ఉంటామని అందువలా ధరల పట్టికలను వస్తువులకు తగిలించలేకపోతున్నట్లు ఆరోపించారు.చిన్నచిల్లర దుకాణాలు సైతం పెద్ద విభాగపు దుకాణములతో పాటు ఈ తీరునే చెబుతున్నాయి పరిస్థితి మొత్తం విరుద్ధంగా మారుతుంది. మేము అన్ని మంత్రిత్వ నిర్దేశకాలను మరియు ఉత్తర్వులను విధిగా ఆచరించేందుకు అనుమతిస్తున్నామని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ వద్ద ఒక వర్తకుడు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







