విడుదలైన 'అవంతిక' సినిమా ట్రైలర్
- December 19, 2016
శ్రీరాజ్ బళ్ల దర్శకత్వంలో పూర్ణ, ధన్‌రాజ్, షకలక శంకర్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అవంతిక'. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇవాళ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రావిరాజ్ బళ్ల సంగీతం సమకూరుస్తున్నారు. హార్రర్ కామెడీగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, మాటలు: క్రాంతి సైనా.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







