జూకర్ బర్గ్ ఈ ఆలోచన 'ఐరన్ మ్యాన్' వల్లే !
- December 20, 2016
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం తన ఇంటి కోసం అవసమైన ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఇందుకోసం హాలీవుడ్ మూవీ 'ఐరన్ మ్యాన్' చూసి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు జర్వీస్ అని పేరు పెట్టారు. ఆ సాఫ్ట్‌వేర్ తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారు దానితో ఆటలు మొదలుపెట్టారని వివరించారు. తన కూతురు మ్యాక్స్ కు దీని అవసరం ఎంతైనా ఉందని జూకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు.
ఐరన్ మ్యాన్ మూవీ వల్ల తనకు వచ్చిన ఆలోచనను 100 రోజుల్లో అమలు చేయాలని భావించాను, అయితే తక్కువ రోజుల్లోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తంచేశారు.
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ పనిచేస్తుందన్నారు. ఇంట్లోని వ్యక్తుల ముఖాలను గుర్తిస్తుందని, వారు చెప్పిన విషయాలను తన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అర్థం చేసుకుని రిప్లై ఇస్తుందని తెలిపారు.
మ్యూజిక్ అన్ చేయాలని చెప్పగానే తాను రెగ్యూలర్ గా వినే ప్లే లిస్ట్ నుంచి సాంగ్స్ రన్ చేస్తుందని.. తన కూతురు మ్యాక్స్ కు వినోదాన్ని పంచుతుందన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చెబితే జార్విస్ ఈజీగా నేర్చుకుంటుందని తన లేటెస్ట్ ఫేస్‌బుక్ పోస్ట్ లో రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







