బహ్రెయిన్ లో కన్నుల పండగగా జరుపుకున్న 'శ్రీ కృష్ణ లీలలు'
- December 21, 2016
బహ్రెయిన్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యం లో శ్రీ కృష్ణ లీలలు కన్నుల పండగగా తెలుగువారు పెద్ద ఎత్తున చేరుకొని కార్యక్రమము జరుపుకున్నారు.ఈ కార్యక్రమము కు ముఖ్య అతిధిగా దక్షిణ భారత ఇస్కాన్ సంస్థలు అధ్యక్షులు శ్రీ గోపినాధ్ దాస్ ప్రభు విచ్చేసారు.
మనము అందరం నిత్యా జీవితంలో చాలా బిజీ గా గడుపుతుంటాం ... అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఉండి నడిపించిన వ్రజనారాయన ప్రభు కి అందరూ ఘనంగా సన్మానించారు.
ఎడారి దేశం లో ఇంత పెద్ద ఎత్తున మూడు రోజులు పండగల జరుపుకోవడం పెద్ద అనుభూతి కలిగించిందని అన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి)



తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







