బహ్రెయిన్ లో ఘనంగా జరుపుకున్న 'క్రిస్మస్' వేడుకలు
- December 22, 2016
బహ్రెయిన్ మనామా అమెరికన్ హాస్పిటల్ దగ్గర NEC చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు తెలుగువారు అంతా కలిసి కన్నుల పండుగగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమము నకు పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు.వేలాది మంది మధ్య చర్చ్ ఫాస్టర్ శ్యాం సునీల్ మరియు వైస్ ప్రెసిడెంట్ నల్లి శ్యాములు పుష్పరాజ్ కార్యవర్గ సభ్యులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యజ్రమానికి కార్మిక బందు శివకుమార్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)





తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







