ఎంఇసి రూలింగ్‌తో ఖతార్ వాహన యజమానులకు మేలు..
- December 22, 2016
ఏదన్నా వాహనం థర్డ్ పార్టీ వర్క్ షాప్‌లో రిపేర్లు చేయించుకున్నాసరే, వారెంటీ వర్తించేలా మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భాల్లో ఆయా పార్ట్స్‌కి సంబంధించి మాత్రం వారెంటీ పనిచేయదు. ఈ విధానం ద్వారా వాహన యజమానులకు ఊరట లభిస్తుందని, తమ వాహనాల్ని రిపేర్ చేయించుకునే విషయంలో వాహనదారులకు వెసులుబాటు కలుగుతుందని, తద్వారా రిపేర్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుందని, అలాగే వర్క్‌షాప్‌లు కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి వీలుంటుందని ఎంఇసి పేర్కొంది. వాహన యజమానులు థర్డ్ పార్టీ వర్క్ షాప్‌లలో చేయించుకున్న రిపేర్లకు సంబంధించి పూర్తి వివరాల్ని, వాటికి సంబంధించిన పత్రాల్ని తమతో ఉంచుకోవడం మేలని ఎంఇసి సూచించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







