వేగంగా నడిపడంతో పాటు..తప్పుగా వాహనం దాటించినందుకు శిక్ష ..
- December 22, 2016
దోహా నేర న్యాయస్థానం కోర్టు ఒక వాహనదారునికి 10,000 కతర్ రియాళ్ళు జరిమానాతో పాటు ఈ ప్రమాదంలో మరొక వాహనదారుడిని గాయపర్చినందుకు రెండునెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు ఆదేశించింది. అంతేకాక కోర్టు బీమా సంస్థ సహకారంతో ప్రధానంగా గాయపడిన వ్యక్ కి 10,000 కతర్ రియాళ్ళు తో పాటు అదనంగా 106,000 కతర్ రియాళ్ళు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు బుధవారం ఆదేశించింది. వేగవంతంగా వాహనం నడపడంతో పాటు మరియు తప్పు మార్గంలో ముందు వెళుతున్న వాహనదారుడిని అధిగమించినందుకు ఆ వ్యక్తి దోషిగా గుర్తించి కోర్టు ఆ శిక్షను విధించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







