ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రూ.58లక్షలు స్వాధీనం..

- December 23, 2016 , by Maagulf
ఇందిరాగాంధీ విమానాశ్రయంలో  రూ.58లక్షలు స్వాధీనం..

దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ విదేశీయుడి తనిఖీ చేసిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అతడి నుంచి రూ.58లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ.53.78లక్షల కొత్తనోట్లు, రూ.4.29 లక్షల పాతనోట్లు ఉన్నాయి. విదేశీయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com