రజనీ కుమార్తె కోర్టును ఆశ్రయించింది...

- December 23, 2016 , by Maagulf
రజనీ కుమార్తె కోర్టును ఆశ్రయించింది...

ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్‌తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్నిరోజులకు సౌందర్య పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని ఆమె సెప్టెంబర్‌లో వెల్లడించారు. రజనీకాంత్‌ నటించిన 'కొచ్చడయాన్‌'కు డైరెక్టర్‌గా వ్యవహరించిన సౌందర్యకు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com