వర్క్ సైట్ ప్రమాదంలో వ్యక్తి మృతి
- December 23, 2016
మనామా: సల్మాబాద్‌లో పనిచేస్తున్న ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాలింగ్ మిషన్ ఆ కార్మికుడి మృతికి కారణంగా తెలియవస్తోంది. 40 ఏళ్ళ అనిల్‌కుమార్, బాలింగ్ మెషీన్‌ని క్లీన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ అందులోపడి మరణించాడు. మెషీన్ ఆఫ్ చేసి, క్లీనింగ్ కోసం అనిల్‌కుమార్ అందులోకి వెళ్ళగా, సెన్సార్లు ఆటోమేటిక్‌గా పనిచెయ్యడంతో, మెషీన్ రన్ అయ్యింది. అది తెలుసుకున్న అనిల్‌కుమార్ అందులోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కుమార్ సోదరుడు కూడా బహ్రెయిన్‌లోనే నివసిస్తున్నాడు. అనిల్‌కుమార్ పనిచేస్తున్న సంస్థ, అతని పార్టీవ శరీరాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు







