ధోఫర్ లో ఓమనియుల కోసం కనీస వేతన ఒప్పందం
- December 23, 2016
మస్కట్ :ధోఫర్ లోని లియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పనిచేస్తున్న ఓమనియుల నెలసరి జీతాలు ఒక ప్రాంతం వారీ విస్తృత ప్రచారంతో భాగంగా 400 ఒమాన్ రియాళ్ళ వరకు పెంచారు కొత్త నియామకాలకు వచ్చే జనవరి 2017 నుండి మొదలుకొని, కంపెనీలో పనిచేసే ఒమాన్ ఉద్యోగుల అందరకి నెలకు కనీసం 400 ఒమాన్ రియాళ్ళ జీతం ఉండేలా మానవ వనరుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..







