లిబియాలో విమానం హైజాక్ అయ్యింది..
- December 23, 2016
లిబియాలో విమానం హైజాక్ అయ్యింది. ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏ-320 విమానం ట్రిపోలి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాన్ని హైజాక్ చేశారు. విమానంలో సిబ్బంది సహా 118 మంది ట్రావెలర్స్ ఉన్నారు. హైజాక్ విషయం తెలియగానే విమానాన్ని అధికారులు మాల్టా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చకపోతే విమానాన్ని పేల్చేస్తామంటూ హైజాకర్లు.. బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే లిబియా ప్రభుత్వం మాల్టా ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించింది. ఇటు విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







