'వంగవీటి' సినిమా పై రాధా అభ్యంతరాలు

- December 23, 2016 , by Maagulf
'వంగవీటి' సినిమా పై రాధా అభ్యంతరాలు

శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో విడుదలైన వంగవీటి మూవీపై వంగవీటి రాధా స్పందించారు. ఈ సినిమాపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే వున్నామని, చివరకు వ్యతిరేకించామని అన్నారు. దీనిపై ఆయన డీజీపీ సాంబశివరావుకి ఫిర్యాదు చేశారు. తమను సంప్రదించకుండానే తెరకెక్కించారని, ఇందులోని పాత్రలు అవాస్తవంతో ఉన్నాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు రాధాకృష్ణ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com