బహ్రెయినీ మహిళ హత్య..
- December 24, 2016
మనామా: బహ్రెయినీ మహిళ ఒకరు హత్యకు గురైన ఘటన రిఫ్ఫాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఇమాన్ ఘులూమ్గా గుర్తించారు. ఈమె ముహరాక్ నివాసి. హత్య జరిగిన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనలో మృతురాలి కుమారుడికి ఏమీ జరగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. 'సదరన్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైంది' అని ప్రకటించింది ఇంటీరియర్ మినిస్ట్రీ. దుండగులు ఆమెను హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారమ్. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







