మునిసిపల్ ఎలక్షన్స్‌కి రంగం సిద్ధం
- December 24, 2016
మస్కట్: రెండవ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఆదివారం సుల్తానేట్‌లోని పలు కేంద్రాల్లో జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు రాత్రి 10 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలు ఎలక్షన్ వెబ్సైట్లోనూ, మొబైల్ యాప్‌లోనూ లభ్యమవుతాయి. 107 ఎన్నికల కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 11 మున్సిపల్ కౌన్సిల్స్‌కి సంబంధించి 202 మంది మెంబర్స్‌ని ఈ ఎన్నికల్లో ఎన్నుకుంటారు. మొత్తం 731 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, అందులో 23 మంది మహిళలు. ఎన్నిక నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వద్ద అండర్ సెక్రెటరీ నేతృత్వంలో సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







