తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల బీభత్సం
- December 24, 2016
రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోగల గడ్చిరోలి జిల్లా సూరజ్‌గడ్ అటవీ ప్రాంతంలో నిషిద్ధ మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. అటవీ ప్రాంతంలోని ఐరన్ ఓర్ తవ్వకాల వద్ద ఉన్న 47 లారీలు, టిప్పర్లు, నాలుగు జేసీబీలు, రెండు రోడ్డు రోలర్లతో పాటు ఇతర వాహనాలకు నిప్పంటించారు. దీంతో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సరిహద్దులోని మహదేవ్పూర్, మంథని డివిజన్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!







