హైదరాబాద్ లో ఏటీఎంలు బంద్..
- December 24, 2016
బ్యాంకులకు సెలవు.. తెరుచు కోని ఏటీఎంలతో శనివారం నగరవాసుల కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏటీఎంలలో నగదు వేస్తారని రోజంతా ఏటీఎం చుట్టూ తిరిగిన వా రికి నిరాశే మిగిలింది. ఏటీఎంల్లో నగదు లేక.. బ్యాంకులు తెరుచుకోక నగదు కోసం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పెద్దనోట్లు రద్దయి 46 రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో 90 శాతం ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో ఏటీఎంల ముందు పలువురు చిరువ్యాపారాలు నిర్వహి స్తున్నారు. కోఠి, ఆబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు పనిచేయ నప్పుడైనా ఏటీఎంల్లో నగదు వేసేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?







