దుబాయ్ లో ఘనంగా పడి పూజ
- December 25, 2016_1482655016.jpg)
యూఏఈ లో గత శుక్రువారం దుబాయ్ మిల్లీనియం స్కూల్ ప్రాంగణమంతా అయ్యప్ప భజనలతో మారుమోగింది. ఈ కార్యక్రమం కేరళ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా మరియు సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది పైగా హాజరయ్యారు. భజనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.
-- డా. ముక్కు తులసి కుమార్ (దుబాయ్)
_1482655358.jpg)
_1482655372.jpg)

తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







