వాజ్ పేయికి మోడీ జన్మదిన శుభాకాంక్షలు
- December 25, 2016
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమైన అటల్ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదడీ ట్వీట్ చేశారు. అలాగే ఇండియా అభివృద్ధిపథంలో నడవడంలో వాజ్‌పేయి అందించిన సేవలను మోడీ ఈ సందర్భంగా కొనియాడారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







