2020లో దర్శకత్వం చేస్తానంటున్న అల్లరి నరేష్
- December 26, 2016
నవ్వులకు కేరాఫ్ అడ్రస్ 'అల్లరి' నరేష్. ఆయన సినిమా అంటే రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవచ్చు. త్వరలోనే మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వస్తానంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నరేష్ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. 'ఈ ఏడాది విడుదలవుతున్న నా రెండో సినిమా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. కొంతకాలంగా మంచి కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నా. ఈ సినిమాను నవంబరు 11నే విడుదల చేయాలనుకొన్నాం.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







