పూరి జగన్నాథ్ వెంకటేష్ తో సినిమా..
- December 26, 2016
డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టెంపర్ తరువాత పూరి తెరకెక్కించిన సినిమాలేవి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన కెరీర్ లో ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేసిన పూరి, నాగార్జున హీరోగా రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరోసారి సీనియర్ స్టార్ వెంటేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.
బాబు బంగారంతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకటేష్, ప్రస్తుతం రీమేక్ గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా గురు రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు.
అదే సమయంలో పూరి సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







