పెద్ద మనసు చాటుకున్న హీరో సంపూర్ణేష్ బాబు!
- December 27, 2016
నటుడు సంపూర్ణేష్ బాబు తన పెద్ద మనసును చాటుకున్నారు. జిల్లాలోని గాడిచెర్లపల్లిలో వింతవ్యాధితో బాధపడుతున్న మహిళ వినోదకు రూ. 10వేల ఆర్థిక సహాయం అందించారు. దీంతో ఇన్నాళ్లు ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, సంపూ మాత్రమే తమ సమస్యపై స్పందించి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారని వినోద తెలిపింది. సంపూర్ణేష్ బాబు కూడా వినోద త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తాను చేసిన సాయం గొప్పది కాకపోవచ్చు కానీ ఎంతో కొంత భరోసానిస్తుందని భావిస్తున్నట్లు సంపూ తెలిపాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







