స్కూల్ బస్‌పై గన్‌మెన్ ఎటాక్ - సెక్యూరిటీ డ్రిల్ మాత్రమే..
- December 26, 2016
రస్ అల్ ఖైమాలో సెక్యూరిటీ ఫోర్సెసస్ నిర్వహించిన డ్రిల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ డ్రిల్‌లో స్కూలబ్ బస్ని సాయుధులు చుట్టుముట్టారు. వేగంగా వెళుతున్న స్కూల్ బస్ ఆగే సమయంలో మూడు వాహనాల్లో వచ్చిన సాయుధులు ఆ బస్సుని చుట్టుముట్టారు. పది మంది బస్సుని చుట్టుమట్టగా అందులో ఓ వ్యక్తి బస్సులోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫ్లాష్‌లతో కూడిన శబ్దాలు విన్పించాయి. అలాగే దట్టంగా పొగ కూడా కన్పించుకుంది. పది మంది సాయుధుల టీమ్ రెండుగా చీలిపోయింది. ఓ టీమ్ బస్సులోకి ప్రవేశించగా, మరో టీమ్ ఆ బస్కిరక్షణగా నిలిచింది. సేఫ్టీ మరియు సెక్యూరిటీ కోసం ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌లో దోబాయ్ పోలీసులు, నిరసనలు వ్యక్తం చేస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. మాల్స్, కార్యాలయాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో ఈ తరహా డ్రిల్స్ సాధారణమే.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







