భారత్ లోని ఆయా ఇంటిని సందర్శించిన బహ్రేయినీ విదేశాంగ మంత్రి ..
- December 27, 2016
శ్రీ కృష్ణుడికి కుచేలుడు అటుకులు తీసుకువెళ్లి తనను గుర్తు పడతాడే లేదోనని సంశయిస్తే , స్వయంగా ఆ శ్రీ కృష్ణుడే ఎదురొచ్చి పలకరించి...తాను తీసుకొచ్చినవి ఇష్టంగా తింటుంటే కుచేలునికి కల్గిన అనుభవమే వయసు పైబడిన ఆ ముదుసలి ఆయమ్మకు ఎదురైంది. ఆప్యాయతుల ముందు పదవులు భేషజాలు ఆయనకు అడ్డు రాలేదు..ఎదిగిన కొద్దీ.ఒదగాలనే గెలుపు సూత్రంను ఒంట పట్టించుకున్నారాయన .. తన ఇంట్లో 21 ఏళ్ళ పాటు పనిచేసిన భారత మహిళ ఇంటిని సందర్శించిన బహ్రేయినీ విదేశాంగ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తన ఔదార్యం చాటుకున్నాడు భారతదేశంలో కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాకు చెందిన లయల ఇంటిని ఆయన ఇటీవల సందర్శించి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఈ సందర్భంగా ఆ అనుభూతిని అభివర్ణస్తూ, తమని ఎంతో ప్రేమతో పెంచిందని 21 సంవత్సరాల పాటు ప్రేమ, నిజాయితీ మరియు విధేయత పంచుతూ తన జీవితాన్ని మాతో పంచుకున్నారని పాత జ్ఞాపకాలను రాయబారికి రాసిన లేఖలో పేర్కొన్నారు..
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







