బ్రహ్మీ పంట పండబోతోంది..
- December 27, 2016
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మీ కామెడీ మసకబారిపోయింది. ఇటీవల కొంత కాలంగా బ్రహ్మీ చేసిన సినిమాల్లో కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నవ్వులు పూయించిన ఈ కామెడీ కింగ్ ఇక ఫేడౌట్ అవ్వడం ఖాయమని ఫిల్మ్ నగర్ లో సైతం కామెంట్లు వినిపించాయి. అయితే, చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం150 తో మళ్లీ తానేంటో నిరూపించుకోబోతున్నాడట బ్రహ్మీ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







