శ్రీలంక మాజీ ప్రధాని మృతి
- December 27, 2016
శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 2005 నుంచి 2010 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్సే పనిచేసిన సమయంలో రత్నసిరి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీలో 60 ఏళ్లకుపైగా సభ్యుడిగా ఉన్నారు. రత్నసిరి మృతి పట్ల శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!







