తిరుమల చేరుకున్న రాష్ట్రపతి..
- December 28, 2016
తిరుమల వెంకటేశ్వరస్వామి వారి దర్శనం నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొద్దిసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి... అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ ఉన్నారు. రాష్ట్రపతికి టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







