మస్కట్ లో సెంట్రల్ స్టేషన్ ఏర్పాటును సిఫార్సు చేసిన మునిసిపల్ కౌన్సిల్
- September 08, 2015
మస్కట్ మునిసిపాలిటీ ఛైర్మన్ మొహ్సిన్ మొహమ్మెద్ అల్ షేక్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం - రాజధాని ప్రాంతంలో విమానాశ్రయం, పోర్టు మరియు రైలు మార్గాన్ని కలిపేలా ఒక సెంట్రల్ స్టేషన్ ను ఏర్పాటుచేయాలనే ఆలోచనను ప్రవేశపెట్టింది. ఇంకా ఈ సమావేశంలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న పనులను, మరియు సుల్తాన్ కాబూస్ పోర్ట్ లో అభివృద్ధి పనులను గురించి కూడా చర్చించింది. సాధారణ రవాణా చట్టాన్ని మరియు ఉపరితల రవాణా చట్టం యొక్క రచనను, విలయత్ మరియు ముత్త్రా లలో అభివృద్ధి చేయవలసిన గ్రామాభివృద్ధిని, రాజ్యానికి మరింత వాణిజ్య మరియు పర్యాటకులను ఆకర్షించేలా 'మస్కట్ ఫెస్టివల్'ను ఏర్పాటుచేయాలని, ఏర్ పోర్టు లోను మరియు దాని వెంబడి ఉండే వీధులలో పార్కింగ్ చేయబడ్డ ట్యాక్సీ లు మరియు కార్ల నిర్వహణను చూడడానికి ఒక కార్యాలయాంని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









