దుబాయ్ ఆరోగ్య బీమా గడువు పెంపు
- December 29, 2016
దుబాయ్: గత కొన్ని రోజులుగా బీమా ప్యాకేజెస కొనుగోలు చేస్తున్ననివాసుల వలన ఏర్పడిన భారీ రద్దీ కారణంగా 2017 లోను ఆరోగ్య భీమా దరఖాస్తులను అంగీకరించడం కొనసాగుతుందని దుబాయ్ ఆరోగ్య సంస్థ ( డి హెచ్ ఎ ) పేర్కొంది. యజమానులు మరియు ఇంకా వారి ఉద్యోగులు కోసం వరుసగా ఇలా రెండోసారి గడువు పెంచడం జరిగిందని చెబుతూ వారిపై ఆధారపడిన వారి కోసం సమర్పకుల కొరకు ఆరోగ్య బీమా కొనుగోలును చేస్తున్నట్లు తెలిపింది. కొత్త గడువు తేదిని ప్రకటించిన తర్వాత ఒకవేళ కనుక ఎవరైనా దరఖాస్తు చేస్తే నెలకు 500 డి హెచ్ కఠిన జరిమానాలు విధానచబడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







