ఒక్క ఎంఎమ్ఎస్తో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు..
- December 30, 2016
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వాహన వినియోగదారులకు సులభమైన, సౌకర్యవంతమైన ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇటీవల ఒక ప్రత్యేకమైన, సౌకర్యవంతమైన సేవను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే ఒక ఎస్ఎమ్ఎస్ చేసి వాహనానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు. అవునండి మీరు చదివింది నిజమే. ఒక్క నంబర్‌కి ఎంఎమ్ఎస్ చేసి వాహనానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల వాహనానికి సంబంధించిన పత్రాలు లేకున్నా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కోసారి మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు పోలీసులు ఆపినా దీనికి ఎంఎమ్ఎస్ చేసి పత్రాలు చూపించవచ్చు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







