జనవరి 15న రిషీ 'ఖుల్లం ఖుల్లా'
- December 30, 2016
బాలీవుడ్ నటుడు రిషీకపూర్ ఆత్మకథను కొత్త సంవత్సరంలో జనవరి 15న విడుదల చేయనున్నారు. 'ఖుల్లం ఖుల్లా'- మై ఆటోగ్రఫీ- రిషీకపూర్ అన్ సెన్సార్డ్.. అనే పేరుతో రచించిన ఈ పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరించినట్లు 64 ఏళ్ల రిషికపూర్ పేర్కొన్నారు. 1975లో వచ్చిన రిషికపూర్ హిట్ సినిమా 'ఖేల్ ఖేల్ మే' పాటల్లో ఒకటైన 'ఖుల్లం ఖుల్లా ప్యార్ కరేంగే హమ్ దోనో' అనే పాట మకుటాన్ని తన ఆత్మకథకు పేరుగా పెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







