'భీమ్' ను లాంచ్ చేసిన మోదీ
- December 30, 2016
దిల్లీలోని తలక్ తోర మైదానంలో డిజీధన్ మేళా జరిగింది. ఈ సందర్భంగా డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'భీమ్' పేరుతో కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న వారిలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ.బాబు కూడా ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... డిజిటల్ లావాదేవీల వల్ల పన్నుల వసూళ్లు పెరుగుతాయన్నారు. నవంబర్ 8 తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని తెలిపారు. ఆధార్ చెల్లింపుల ద్వారా దేశంలో పెనుమార్పు వస్తుందన్నారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







