అంజీర్ బాసుంది..
- December 30, 2016
కావలసిన పదార్థాలు: ఆవు పాలు - 4 కప్పులు, అంజీర్ ముక్కలు - ఒకటిన్నర కప్పు, నిమ్మరసం - 1 టీస్పూను, కార్న్‌ఫ్లోర్ - 1 టీస్పూను (ఒక టే.స్పూను ఆవు పాలలో కరిగించుకోవాలి), ఖోయా - అర కప్పు, చక్కెర - 2 టే.స్పూన్లు.
తయారీ విధానం: అంజీర్ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరుచుకోవాలి. నాన్‌స్టిక్ ప్యాన్‌లో పాలు పోసి మరిగించాలి. చిన్న మంట మీద ఉంచి తిప్పుతూ ఉండాలి. నిమ్మరసం కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉంటే పాలు విరిగిపోతాయి. తర్వాత కార్న్‌ఫ్లోర్, ఖోయా, చక్కెర వేసి కలిపి చిన్న మంట మీద మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచాలి. తర్వాత చల్లబడిన అంజీర్ ముక్కలు కలిపి సర్వ్ చేయాలి.కలపాలి.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







