భారీ చిత్రం..11 దేశాలలో చిత్రీకరణ..
- December 30, 2016
మొన్నటి వరకు బాలీవుడ్ పిక్చర్స్ వందల కోట్లతో తీసేవారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కూడా వందల కోట్ల క్లబ్ లోకి వచ్చేశాయి. ఎంత చిన్నబడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారో, అంత బిగ్ రేంజ్ లో కూడా సినిమాలు తీస్తున్నారు. బాహుబలి, రోబో, కబాలి వంటి సినిమాలు సౌత్ మూవీస్ రేంజ్ ను పెంచేశాయి. తాజాగా కోలీవుడ్ లో సుందర్.సి మరీ హై రేంజ్ లో ఓ సినిమా తీయబోతున్నారు. సంఘమిత్ర అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలుగా విజయ్, మహేష్ బాబులని తీసుకోవాలని అనుకున్నాడు సుందర్. కాని ఈ ఇద్దరు హీరోలు భారీ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించకపోవడంతో వారి ప్లేస్ లోకి జయం రవి, ఆర్యలు వచ్చారు. సుందర్ సి. తీయబోయే సినిమా షూటింగ్ కు రెండేళ్లు పడుతుందని తెలుస్తోండగా, దాదాపు 11 దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







