బాంబు బెదిరింపుతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- December 30, 2016
బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అత్యవసరంగా ఓ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మరో ముఖ్య విషమేమంటే.. ప్యాసింజర్ ఈ చర్యకు పాల్పడ్డాడని చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 707 విమానం లాస్ పల్మాస్(స్పెయిన్) నుంచి వార్సాకు వెళ్తుంది. అయితే ప్రేగ్ సమీపానికి రాగానే విమానంలో బాంబు ఉందని శుక్రవారం రాత్రి విమాన సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బోయింగ్ విమానాన్ని ప్రేగ్ లోని వక్లవ్ హవెల్ ఎయిర్ పోర్టు సమీపంలోని వాడకంలో లేని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







