విజయయాత్ర లో ''సప్తగిరి ఎక్స్ ప్రెస్ ''చిత్ర యూనిట్..
- December 31, 2016
మాస్టర్స్ హోమియో అధినేత డాక్టర్ రవి కిరణ్ సాయి సెల్యూలాయిడ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర యూనిట్తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర నిర్వహిస్తోంది. ఈ టూర్ లో భాగంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ వెళ్లిన ప్రతి చోట వారికి ఫ్యాన్స్ నీరాజనాం పడుతున్నారు. ఇక రిలీజైన ప్రతి సెంటర్ లో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయని, ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా డాక్టర్ రవికిరణ్. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







