ఒక పదేళ్లపాప మానవబాంబుగా దాడి..
- January 01, 2017
దక్షిణ బాగ్దాద్‌లో ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమనుతాము పేల్చేసుకోవడంతో 9 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఇక, నైజీరియాలోని మైదుగురి నగరంలో.. ఒక పదేళ్లపాప మానవబాంబుగా మారడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల మూడ్‌లో ఉండగా.. రాత్రి 9.30 సమయంలో నూడుల్స్ కొనుగోలు చేస్తున్న గుంపు వద్దకు వెళ్లిన ఆ పాప తనను తాను పేల్చేసుకుంది. ఇది బోకోహరాం ఉగ్రవాద సంస్థ పనిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. పాపతోపాటు మానవ బాంబుగా వచ్చిన మరో మహిళను స్థానికులు ముందే గమనించి పట్టుకుని దేహశుద్ధి చేశారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







