ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ..
- January 02, 2017
మంగళవారం నుంచి తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరమల శ్రీవారిని ప్రధాని దర్శించుకోనున్నారు.అందువల్ల కనుమదారుల్లో ప్రత్యేక బలగాలను మోహరించి అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ శ్రీవారిని దర్శించుకొని సాయంత్రం ఢిల్లీకి పయనమవుతారు. అయితే, మోడీ భద్రతా ఏర్పాట్లను స్థానిక పోలీసులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







