త్వరలో కతార్ లో ఫాన్సీ కార్ నంబర్ల ఆన్లైన్ వేలం
- September 09, 2015
కొన్ని ప్రత్యేక కారు నంబర్లను గురించిన ఆన్లైన్ వేలం ప్రక్రియ యొక్క మూడవ ఎడిషన్ త్వరలోనే జరగనున్నట్టు తెలియవచ్చింది. ఈ మూడవ ఎడిషన్ లో ఇదివరకులా కాకుండా, ఎంతో ప్రత్యేకమైన నంబర్లు ఉన్నాయని, ఇంకా వేలం గతంలో లాగానే మెట్రాష్-2 ద్వారా జరుగుతుందని, బిడ్డింగు 1,00,000 కతర్ రియల్స్ వద్ద మొదలౌతుందని, నియమ నిబంధనల ప్రకారం బిడ్దర్లు 20,000 కతర్ రియల్స్ ను ఇన్సూరెన్స్ గా డిపోజిట్ చేయాలని అధికారులు తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







