రాస్ అల్ ఖైమాహ్ నడకదారికి నూతన హంగులు..
- January 02, 2017
రాస్ అల్ ఖైమాహ్ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు రెండో దశ పూర్తయిన తర్వాత పునరుద్ధరించిన 470 మీటర్ల పొడవైన నడక రహదారి క్రోనీచ్ నిర్మాణంపై ఆనందించవచ్చు. ప్రజా పనులు మరియు సేవల శాఖ డైరెక్టర్ అహ్మద్ మహమ్మద్ అల్ హమ్మది మాట్లాడుతూ ఇప్పటికే ప్రాజెక్టు ప్రాజెక్టును యొక్క చివరిడైన మూడవ దశ ప్రారంభించినట్లు చెబుతూ వాస్తవంగా మార్చి నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాస్ అల్ ఖైమాహ్ క్రోనీచ్ కాలిబాట పొడవు మొత్తం 1,059 మీటర్లు ఉంటుంది, అయితే ఇప్పటివరకు 825 మీటర్లు పూర్తయిందని మిగిలిన 234 మీటర్లు మార్చి లోపున పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. ప్రధానంగా ఉదయం కీలకమైన ట్రాఫిక్ రద్దీ సమయంలో, ఆ ప్రత్యేక ప్రాంతం వద్ద ట్రాఫిక్ రద్దీ అరికట్టేందుకు ఖీరన్ మీదకి వైపు దారుల వైపు సంబంధిత విభాగం తెరిచారు. రాస్ అల్ ఖైమాహ్ నగరంలో ఫల్య -నకీల్ రహదారి దిశలో ఖేయిల్ మరియు సలేహిత్ ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రద్దీ ప్రవాహాన్ని ఒక ఊపును ఇవ్వడానికి ఈ మార్గం తెరవబడింది. రద్దీగా ఉండే ఈ రహదారి అభివృద్ధి పనులు జరగక పోవడంతో ట్రాఫిక్ ప్రవాహం గతంలో పెద్ద అడ్డంకిగా ఉండేది. రహదారి ప్రారంభం కావడంతో గణనీయంగా ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ







