42 మంది చొరబాటులు అరెస్ట్, 60 మంది డిపోర్టెడ్
- January 02, 2017
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు, మిలిటరీ మరియు సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్స్‌తో కలిసి వివిధ దేశాలకు చెందిన 42 మంది చొరబాటుదారుల్ని వివిధ విలాయత్స్ నుంచి అడ్డుకున్నారు. అలాగే 60 మందిని వివిధ కారణాలతో దేశం నుంచి డిపోర్ట్ చేశారు. తగిన చట్టపరమైన చర్యల అనంతరం, ఆయా ఎంబసీలతో కలిసి ఈ డిపోర్టేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







