నిర్వాసితుల వీసా ఫీజుల నుంచి 310 మిలియన్ల రియాల్స్ ఒమన్ వసూలు
- January 02, 2017
మస్కట్:జనవరి 1 వ తేదీన విడుదల చేసిన ఒమన్ దేశ బడ్జెట్ సమాచారంలో2017 లో నిర్వాసితులకు సంబంధించిన వీసా లైసెన్సులు తదితర ఫీజుల రూపంలో 300 మిలియన్ల ఒమాన్ రియాళ్ళును వసూలు చేయదలిచినట్లు ప్రకటించారు . 2017 రాష్ట్ర బడ్జెట్లో పన్నులు మరియు రుసుము రాబడులు గూర్చి ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించారు. 310 మిలియన్ల ఓమానీయులు కాని కార్మిక లైసెన్సుల కోసం నిర్ధేశించిన రుసుమును వారి వద్ద నుంచి సేకరిస్తారని భావిస్తున్నారు. 2017 రాష్ట్ర బడ్జెట్లో వచ్చే నికర ఆదాయం 2016 లో వాస్తవ ఆదాయం పోలిస్తే, 7 బిలియన్లను మించి 8 బిలియన్ల ఒమాన్ రియాళ్ళు 18 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







