దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్..
- January 03, 2017
టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దేవకట్ట దర్శకత్వంలో 2010లో విడుదలైన 'ప్రస్థానం' చిత్రం విజయం అందుకుంది. 'గమ్యం' తర్వాత ఈ చిత్రంతో శర్వానంద్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు శర్వానంద్‌ను కలిసి కథ చెప్పారని, ఆయనకు కథ బాగా నచ్చి నటించడానికి ఆసక్తి కనబరిచారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో పబ్లిక్ మోరల్ ఉల్లంఘన.. భారతీయ ప్రవాసిని అరెస్టు..!!
- అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన గల్ఫ్ షీల్డ్ 2026..!!
- సౌత్ అల్ బటినాలో 2,220 మందికి వైద్య పరికరాలు అందజేత..!!
- బని హజర్ ఇంటర్చేంజ్ తాత్కాలికంగా మూసివేత..!!
- విమానాశ్రయం నుండి సీఫ్ లైన్ కోసం మెట్రో పనులు ప్రారంభం..!!
- బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు
- అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు
- నగర వాసులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- NATS బోర్డు ఛైర్మన్‌గా కిషోర్ కంచర్ల







