మోసానికి పాల్పడ్డ భారత వ్యాపారవేత్త దుబాయ్ లో అరెస్ట్....
- January 05, 2017
పెట్టుబడిదారుల డబ్బుని రెట్టింపు ఇస్తానని వాగ్దానం చేసిన దుబాయికి చెందిన విదేశీ మార్పిడి వ్యాపార సంస్జకు చెందిన భారతీయ యజమానిని మోసం చేస్తున్నాడని అనుమానంకలగడంతో ఎమిరేట్ లో అరెస్టు చేశారు గోవా కు చెందిన సిడ్నీ లెమోస్ (36), ను గత నెల డిసెంబర్ 21 తేదీన అరెస్టు చేశారు. ఈ వ్యక్తి 50 మిలియన్ దిర్హాములు (13.6 మిలియన్ డాలర్ల) విలువైన పెట్టుబడి విఫలమైన వెనుక మోసం దాగి ఉందని తెలుస్తుంది. గత ఏడాది జూలైలో దుబాయ్ అధికారులు ఎగ్జిన్తియా గ్రూప్ సంస్థని మూసివేశారు వారి పెట్టుబడులను 100 శాతం తిరిగి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని తనతో ఇక చెల్లించలేనని చెప్పినప్పుడు ఖాతాదారులు తాము మిలియన్ల దిర్హాములు కోల్పోయినట్లు లబోదిబో మంటూ గగ్గోలు పెట్టారు. దుబాయ్ పోలీసు ప్రతినిధి ఈ ఘటనకు సంబంధించి నిర్ధారించడానికి లేదా నివేదిక పై తిరస్కరించడానికి ఎటువంటి స్పందన చేయలేదు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







