లష్కరే కమాండర్ హతం జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

- January 05, 2017 , by Maagulf
లష్కరే కమాండర్ హతం జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

బుద్గాం : జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల స్థావరాలపై సైనికులు దాడి చేశారు. ఈ దాడిలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ ముజఫర్ నైకూ హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సైనికుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com