కతర్ 2022 ఫిఫా కు వ్యతిరేకంగా దాఖలైన కేసుని తిరస్కరణ
- January 07, 2017
కతర్ 2022 ప్రపంచ కప్ నిర్వహణ నిమిత్తం పని చేసే కార్మికులకు తగిన విధంగా సౌకర్యాలు లేవని నిరసన వ్యక్తం చేస్తూ కార్మిక సంఘాలు కోర్టుని ఆశ్రయిస్తే ఆ కార్మికులకు కోర్టులో చుక్క ఎదురైంది. ఫిఫాకు వ్యతిరేకంగా ఆ దావా తిరస్కరణ గురైనట్లు ప్రపంచ ఫుట్ బాల్ నిర్వహణ కార్యనిర్వాహకవర్గాలు శుక్రవారం తెలిపారు. కోర్టు నిర్ణయంను స్వాగతిస్తున్నట్లు ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. కార్మికులు తమపై తప్పుడు కేసు వాణిజ్య న్యాయస్థానంలో పెట్టారని "మానవహక్కుల ఉల్లంఘనకు తప్పుడు ప్రవర్తనతో శ్రమ దోపిడీకి యాజమాన్యం గురిచేస్తుందని ఆరోపణ చేసినట్లు " పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







