మస్కట్‌ మెగా ఫ్యాన్స్‌: మెగా బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌...

- January 09, 2017 , by Maagulf

blood camp photo2

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా జనవరి 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మస్కట్‌లోని చిరంజీవి అభిమానులు మెగా బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని నిర్వహించారు. సిఎంవైఎఫ్‌ మస్కట్‌ జనవరి 6న నిర్వహించిన ఈ క్యాంప్‌లో మొత్తం 105 మంది రక్తదానం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బౌచర్‌ బ్లడ్‌ సెంటర్‌ (రాయల్‌ హాస్పిటల్‌ ఎదురుగా)లో ఈ కార్యక్రమం జరిగింది. సిఎంవైఎఫ్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ రామదాస్‌ చందక నాయకత్వంలో ఈ మెగా బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ తరఫున గత ఎనిమిదేళ్ళుగా బెస్ట్‌ బ్లడ్‌ డోనర్‌ టీమ్‌గా సిఎంవైఎఫ్‌ పురస్కారాల్ని అందుకుంటోంది.

 

blood camp photo1

 

blood camp photo 3

blood camp photo 4

blood camp photo 5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com