విశాఖలో డ్రోన్ కెమెరాలను నిషేధిస్తూ పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీ
- January 09, 2017
నగర పరిధిలో డ్రోన్ కెమెరాలను నిషేధిస్తూ పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి కార్యక్రమాలకైనా డ్రోన్లను వినియోగించరాదని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలిపారు. ఒవవేళ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు డ్రోన్లను వినియోగించాలంటే కమిషరేట్‌లో అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







