హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న అజారుద్దీన్‌

- January 10, 2017 , by Maagulf
హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న అజారుద్దీన్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌లో హైదరాబాద్‌ ప్రాభవం తగ్గిపోతోందని.. దానిని తిరిగి తెస్తానని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి క్రికెట్‌ పట్ల యువకుల్లో ఆసక్తి పెంచుతానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com